Friday, April 5, 2019

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక ఆదేశాలు ఇచ్చిన కోర్టు. ఈ నాలుగు రోజుల్లో ఏమైనా తేలుతుందా ?

కడప : వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. హత్య తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసిన ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ప్రకాశ్‌ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఏడురోజుల కస్టడీకి ఇవ్వాలని కోరగా .. నాలుగురోజుల కస్టడీకి పులివెందుల కోర్టు అంగీకరించింది. దీంతో వీరిని విచారిస్తే హత్యకు సంబంధించి పురోగతి లభించే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vn4IJP

0 comments:

Post a Comment