Friday, April 5, 2019

ఇంటర్ ఫలితాలు ఇప్పట్లో లేనట్లే : వివరణ ఇచ్చిన ఇంటర్ బోర్డు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు తోందరేమీ లేదని స్పష్టం చేశారు బోర్డు అధికారులు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కోల్డ్ వార్ నేపథ్యంలో పోటి పడి ఒకరి ఒకరు ముందు ఇంటర్ ఫలితాలను ఇచ్చేందుకు హడవిడి పడుతున్నారు అధికారులు,ఇందులో జవాబు పత్రాలను మూల్యంకనం చేసే టీచర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో రోజుకు 30 పేపర్లు మాత్రమే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ur3WOE

0 comments:

Post a Comment