Monday, April 8, 2019

బీజేపీ మేనిఫెస్టో విడుదల...న్యాయ్‌ పథకంకు ధీటుగా ఉండబోతోందా..?

ఇక తొలిదశ పోలింగ్‌కు మూడు రోజుల మాత్రమే సమయం ఉండటంతో బీజేపీ తన మేనిఫెస్టోను సోమవారం విడుదల చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో న్యాయ్ పథకం చాలామందిని ఆకట్టుకుంటుండగా... మరి బీజేపీ ఎలాంటి ప్రజాకర్షక మేనిఫెస్టోను రూపొందించిందో అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బీజేపీ మేనిఫెస్టోలో అభివృద్ధి, దేశ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G6VYC9

0 comments:

Post a Comment