Monday, April 8, 2019

ఒక్క రోజే గడువు : కేసీఆర్ నోరు విప్పుతారా..జ‌గ‌న్ ను గ‌ట్టెక్కిస్తారా:ప‌ది ల‌క్ష‌ల ఓట్ల పై ప్ర‌భావం

ఏపి రాజ‌కీయాల్లో ఉత్కంఠ‌. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నోరు విప్పుతారా. చంద్ర‌బాబు..వ‌ప‌న్ ఆరోప‌ణ‌ల పై స మాధానం చెబుతారా. జ‌గ‌న్ ను గ‌ట్టెక్కిస్తారా. ఏపి హోదా విష‌యంలో కేసీఆర్ ఓ క్లారిటీ ప్ర‌చారం చివ‌రి రోజున ఇవ్వ బోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే జ‌రిగి..హోదా పై కేసీఆర్ సానుకూల వ్యాఖ్య‌లు చేస్తే బాబు..ప‌వ‌న్ ఇప్ప‌టి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FWVr4t

Related Posts:

0 comments:

Post a Comment