ప్రతి రోజు దైవ దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ సేవా దృక్పథంతో ఉండాలి.నల్ల చీమలకు చక్కర వేయాలి.శని త్రయోదశి రోజుల్లో శనికి అభిషేకం చేయించాలి.అలాగే పేదలకు తమకు చేతనైన సాయం చేయాలి.శనివారం నువ్వుల నూనెను తలకు,శరీరం మొత్తం పట్టించి తలంటుస్నానం చేయాలి.శనీశ్వర గాయత్రిని రోజూ 108 సార్లు పఠించాలి. హనుమాన్ చాలీసా చదవాలి.బయటికి వెళ్లి ఇంట్లోకి ప్రవేశించక
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vfqXGc
Sunday, April 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment