Sunday, April 21, 2019

పంజాబ్‌లో ర్యాగింగ్ భూతం..! తెలుగు విద్యార్థి బలి

శ్రీకాకుళం : పంజాబ్‌లో పడగవిప్పిన ర్యాగింగ్ భూతానికి తెలుగు విద్యార్థి బలయ్యాడు. ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ అభ్యసిస్తున్న సిక్కోలు బిడ్డ అర్ధాంతరంగా తనువు చాలించాడు. శ్రీకాకుళానికి చెందిన మనీష్ కుమార్ అక్కడి వర్సిటీలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని చనిపోయాడు. శ్రీకాకుళం శివారు ప్రాంతమైన కొత్త రోడ్డు చౌరస్తా సమీపంలో నివసించే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PillUw

0 comments:

Post a Comment