న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం తెల్లవారు జామున అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎయిరిండియా బోయింగ్ విమానంలో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన వెంటనే గ్రౌండ్ స్టాఫ్ అప్రమత్తం అయ్యారు. అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించలేదని ఎయిరిండియా అధికారులు తెలిపారు. సకాలంలో మంటలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UD7nhd
Thursday, April 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment