హైదరాబాద్ : ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. వారి ఏమరుపాటు ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థుల జీవితం అంధకారమవుతోంది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలతో విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. మంగళవారం మరో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడి ... వారి కుటుంబాల్లో కడుపుకోతని మిగిల్చారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Pu7kTV
ఈ పాపం బోర్డుదే : మరో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతి
Related Posts:
కేరళ సహా ఏ రాష్ట్రాలకు ఆ అధికారం లేదు: సీఏఏపై తేల్చేసిన కేంద్రమంత్రి రవిశంకర్న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం కీలక ప్రకటన చేశారు. పౌరసత్వ సవరణ చట్టం పూర్తిగా రాజ్యాంగ బద్ధమైనదని, పార… Read More
విశాఖకు సచివాలయం తరలింపు ముహూర్తం ఫిక్స్: ఏప్రిల్ 6వ తేదీ డెడ్ లైన్: ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు..!రాజధాని తరలింపు ఇంకా ప్రతిపాదనల స్థాయిలోనే ఉంది. అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. మరో వైపు రాజధాని తరలింపు ప్రతిపాదనల పైన అమరావతిలలో ఆందోళనలు. అభ్యంతం … Read More
సంకల్ప బలం ముందు బోసిపోయిన అనుభవం, ఆర్టీసీ విలీనంపై మంత్రి పేర్ని నాని, చంద్రబాబుపై ఫైర్సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాట తప్పడం, మడమ తిప్పడం తెలియదని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు.… Read More
భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదు!: చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విమర్శలుఅమరావతి: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజధాని ఇన్సైడర్ ట్రేడింగ్… Read More
రాజధాని నిరసనలు .. కారుణ్య మరణం కోసం రాష్ట్రపతికి మహిళల లేఖాస్త్రాలురాజధాని అమరావతి రైతులు రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా ఆందోళనల బాట పట్టారు. సీఎం జగన్ ఎపీకి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి నేటి వరకు రాజధాని … Read More
0 comments:
Post a Comment