Saturday, April 20, 2019

ఆయనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నాను: సాద్వీ ప్రగ్యా

హేమంత్ కర్కరేపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు చెప్పారు సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్. భోపాల్ నుంచి బరిలో ఉన్న ఈ సన్యాసిని తాను శపించడం వల్లే హేమంత్ కర్కరే మృతి చెందారని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడంతో తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు కర్కరేపై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమించాల్సిందిగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PhCWvQ

Related Posts:

0 comments:

Post a Comment