న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెల్లడిస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అవకతవకలు జరిగాయని అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IaXnKp
రాఫెల్ కేసు : చోరీచేసిన దస్త్రాలను సుప్రీంకోర్టు సాక్ష్యాలుగా పరిగణిస్తోందా ?
Related Posts:
ట్రంప్‌కు భారీ షాక్: చీలిన రిపబ్లికన్లు -పిచ్చి ముదిరింది -ఎన్నికల సమగ్రతపై దాడి అంటూ తీవ్ర విమర్శలుఎన్నికల ఫలితాల ఆలస్యం, పోలింగ్ పూర్తయిన మూడు రోజుల తర్వాత కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును తప్పుపడుతూ తీవ్ర ఆరోపణలు చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనా… Read More
మహమ్మారి చేసిన పుణ్యకార్యం: నల్లధనానికి చెక్, నగదుకు దూరంగా ప్రజలు, నోట్ల రద్దు కంటే ఎక్కువే!ముంబై: నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ 2016 పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్లు, లావాదేవ… Read More
Bihar elections.. బీజేపీ కంచుకోట రామ్ నగర్ లో పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రామ్ నగర్ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర… Read More
చంద్రబాబు వల్లే పోలవరం తిప్పలు .. మూడు రాజధానులపై గందరగోళం అందుకే : మంత్రి బుగ్గనఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీలో తాజా పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, మూడు రాజధానులకు సంబ… Read More
తెలంగాణా చరిత్రలోనే భారీగా 20వేల కోట్లకు పైగా పెట్టుబడితో అమెజాన్ డేటా సెంటర్లు ..ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్ పేర్కొన్నారు . ప్రపంచంల… Read More
0 comments:
Post a Comment