Wednesday, April 10, 2019

చార్మీనార్ ఎక్స్‌ప్రెస్ లో పోగలు , ఆర్పిన సిబ్బంది

నాంపల్లి స్టేషన్ లో నిలిచి ఉన్న చార్మీనార్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి, స్టేషన్ లోని ప్లాట్‌ఫాం లో నిలిచి ఉన్న చార్మీనార్ ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా పోగలు వచ్చాయి.దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.దీంతో అక్కడికి హుటుహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VzWG0b

0 comments:

Post a Comment