Monday, April 22, 2019

పంచాయతీ ఖర్చులకు డబ్బుల్లేవు.. చెక్ పవర్ కూడా లేకపాయే..! సర్పంచ్ భిక్షాటన

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్ భిక్షాటన చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బుల్లేవంటూ.. గంభీరావుపేట సర్పంచ్ కటుకం శ్రీధర్ జోల పట్టుకుని భిక్షాటన చేశారు. గ్రామంలోని దుకాణాలు తిరుగుతూ, ప్రజలను కలుస్తూ పరిస్థితి వివరించారు. వారు ఎంతో ఇంతో ఇచ్చింది తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగి 4 నెలలు గడుస్తున్నా..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KSvRTU

0 comments:

Post a Comment