Tuesday, April 2, 2019

థాంక్యూ పీఎం సర్: ఆదేశంలోని ముస్లిం మహిళను కాపాడిన ప్రధాని మోడీ...ఏంటా కథ..?

సోమాలియాలో బంధీగా ఉన్న హైదరాబాదుకు చెందిన ఓ ముస్లిం మహిళను సురక్షితంగా భారత్‌కు రప్పించేందుకు ప్రధాని మోడీ స్వయంగా చొరవ చూపారు. సోమాలియాలో తన అత్తగారింట్లో చిత్రహింసలకు గురవుతూ కాలం వెల్లదీస్తున్న అఫ్రీన్ బేగం అనే మహిళను వారి బంధీ నుంచి విడిపించడంలో ప్రధాని మోడీ చొరవ చూపారు. దీంతో తన ముగ్గురు కూతుళ్లతో సహా అఫ్రీన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I4pFW4

0 comments:

Post a Comment