Wednesday, April 17, 2019

విప్రో ఉద్యోగుల ఖాతాలు హ్యాక్ దర్యాప్తు ప్రారంభించిన కంపెనీ

ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగుల ఖాతాలు హ్యాక్ అయినట్లు ప్రకటించింది. అడ్వాన్స్డ్ ఫిషింగ్ ద్వారా సైబర్ దాడి జరిగినట్లు చెప్పింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని విప్రో స్పష్టం చేసింది. హ్యాకింగ్ ప్రభావాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. దర్యాప్తులో సాయం కోసం ఫోరెన్సిక్ సంస్థను నియమించుకున్నట్లు విప్రో ప్రకటించింది. మెట్రో నిర్లక్ష్యం :

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V2uFl0

0 comments:

Post a Comment