Wednesday, April 17, 2019

జ‌గ‌న్ కు దేవినేని ఉమా స‌వాల్‌: ద‌మ్ముంటే ఆ పేర్లు బ‌య‌ట పెట్టండి: జ‌గ‌న్ ఓట‌మి అంగీక‌రించారు..!

వైసిపి అధినేత జ‌గ‌న్ పై టిడిపి నేత దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. ప్ర‌భుత్వం ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన 40 మంది డీఎస్పీల‌కు ప్ర‌మోష‌న్లు ఇచ్చింద‌ని ఆరోపిస్తున్న జ‌గ‌న్ ద‌మ్ముంటే ఆ పేర్లు బ‌య‌ట పెట్టాల‌ని స‌వాల్ చేసారు. ఈ నెల 11వ‌తేదీ సాయంత్ర‌మే జ‌గ‌న్ ఓట‌మిని అంగీక‌రించార‌ని ఉమా వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ కు ద‌మ్ముంటే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KIipSA

Related Posts:

0 comments:

Post a Comment