Saturday, April 20, 2019

పరీక్షలే సమస్తం కాదు... తల్లిదండ్రులూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దంటున్న మానసిక నిపుణులు

విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగిపోతోంది. అది ఎంతలా పెరిగాపోయిందంటే పరీక్షలో ఉత్తమ మార్కులు రాకపోయినా.. లేదా పరీక్షలో తప్పిన ప్రాణాలు తీసుకునే స్థాయి వరకు వెళుతోంది. మంచి మార్కులు తీసుకుచ్చి స్టేట్‌ లెవెల్‌లో టాప్ టెన్‌లో నిలవాలని విద్యార్థులపై తల్లిదండ్రుల ఒత్తిడి ఓ వైపు... కాలేజీకి మంచి పేరు తీసుకుచ్చి మార్కెటింగ్ చేసుకోవాలన్న తపనతో కాలేజీ యాజమాన్యం ఒత్తిడి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UI6wR8

0 comments:

Post a Comment