కొలంబో: సహాయం చేసినందుకు థ్యాంక్స్.... ఇక పై మీ సహకారం అక్కర్లేదు.మా తిప్పలేవో మేము పడతాం.. ఈ మాటలు అనింది ఎవరో కాదు.. భారత్‌ను ఉద్దేశించి శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సే అన్నారు. శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరుగుతాయని ఎన్ఐఏ ముందుగానే సమాచారం అందించినప్పటికీ ఎవరికి వారు నిర్లక్ష్యం వహించారు. దీంతో జరగరాని ఘోరం జరిగిపోయింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GMHypU
ఎన్ఎస్జీ కమాండోల సహకారం అక్కర్లేదు... మా తిప్పలు మేం పడుతాం: రాజపక్సే
Related Posts:
వామ్మో.. జిలేబీ సెంటర్లోకి దూసుకెళ్లిన కారు.. నడిపిందీ మహిళే..అప్పుడప్పుడు విచిత్ర, వింత ఘటనలు జరుగుతుంటాయి. రోడ్డుపై ఉన్న షాపు/ టీ స్టాల్లోకి వాహనాలు వెళుతుంటాయి. ఆ ప్రమాదాల్లో కొందరు గాయపడిన సందర్భాలు కూడా ఉన్… Read More
ఓటుకు నోటు కేసు: ఏసీబీ కోర్టులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు నిరాశహైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు తెలంగాణ హైకోర్టులో నిరాశే ఎదురైంది. ఈ కేసు నుంచి తనను తొలగించాలంటూ ఆయన పెట్టుకున్న డిశ్చార… Read More
యువత నలుగురికి ఉపాధి కల్పించాలి, టీఐఈ సమ్మిట్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుయువత ఉద్యోగం కోసం చూడొద్దని.. నలుగురికి ఉపాధి కల్పించేలా ఎదగాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇప్పుడు ఉపాధి కోసం చూడొద్దని చెప్పారు. యువతే తిం… Read More
రిపోర్టర్‌కు బెదిరింపు: కాళ్లు, చేయి నరుకుతా అంటూ రెచ్చిపోయిన ఎమ్మెల్యేఅన్యాయం, అక్రమాన్ని ప్రశ్నించారో అంతే సంగతులు. నేతలు రెచ్చిపోతున్నారు. బూతు పురాణం వినిపిస్తున్నారు. ఫోర్త్ ఎస్టేట్ మీడియా ప్రతినిధులను కూడా వదలడం లేద… Read More
అన్నదాతలను ఆదుకోండి, రైతుల వెతల వీడియో పోస్ట్ చేసిన నారా లోకేశ్..నివర్ తుపాన్ బీభత్సంతో అన్నదాత నడ్డి విరిగింది. రైతులతోపాటు కౌలు రైతుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ఆంధ్రప్రదేశ్‌లో కొందరి బాధలను టీడీపీ నేత నారా లోకేశ్ ప్… Read More
0 comments:
Post a Comment