హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ సమరం ముగిసింది. ఫలితాలే తరువాయి. ఇక మిగిలింది స్థానిక సంస్థల ఎన్నికలే. రాష్ట్రంలో త్వరలో జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IBO0D1
Saturday, April 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment