Monday, April 29, 2019

నేడే నాలుగో విడత పోలింగ్.. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ల క్యూ

ఢిల్లీ : ఏడు విడతల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 9 రాష్ట్రాల్లోని 72 పార్లమెంటరీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 961 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. లక్షా 40 వేల పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 12 కోట్ల 79 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DD36ES

Related Posts:

0 comments:

Post a Comment