ముజఫర్ నగర్ : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో ఓ కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మహిళలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ వద్దకు వచ్చిన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళలపై ఆ మంత్రివర్యులు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2v2n3A4
Friday, April 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment