Monday, April 8, 2019

మిగిలింది రెండు రోజులు: మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న బీజేపీ నేతలు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 11న ప్రారంభం కానుంది. పోలింగ్‌కు చాలా తక్కువ సమయం మిగిలి ఉండటంతో ఆయా పార్టీలు ప్రచారంలో వేగాన్ని పెంచాయి. నాయకులు నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అధికారం ప్రతిపక్ష పార్టీల మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు పార్టీలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D2zQH7

0 comments:

Post a Comment