Thursday, April 4, 2019

చంద్రబాబు కోసం మరో స్టార్ క్యాంపెయినర్.. ఏపీలో నటి రేవతి ఎన్నికల ప్రచారం

ఏపీలో రాజకీయం రసకందాయంలో పడింది. హోరాహోరీగా ప్రచార పర్వం సాగుతుంది. ఒకరిని మించి ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రజల మద్దతు కోసం నేతలు ఎండను సైతం లెక్క చెయ్యక ప్రచార పర్వం నిర్వహిస్తున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు తరపున ప్రచారం చేసేందుకు జాతీయ నేతలు వచ్చిన విషయం అందరికీ తెలుసు . ఇక టీడీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UfzS9w

0 comments:

Post a Comment