Thursday, April 4, 2019

మే 2వ వారంలోగా 10 ఫలితాలు..! ఈ నెల 15 నుంచి వాల్యుయేషన్

హైదరాబాద్ : పదో తరగతి పరీక్షలు ముగిశాయి. బుధవారం నాడు ఆఖరు పరీక్ష రాసిన టెన్త్ విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షల వేళ టెన్షన్ పడ్డ స్టూడెంట్స్.. ఎగ్జామ్స్ అయిపోవడంతో రిలాక్సయ్యారు. అయితే ఫలితాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. పదో తరగతి ఫలితాలను నెల వ్యవధిలో ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. మే రెండో వారంలోగా రిజల్ట్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FMj9Aj

0 comments:

Post a Comment