Tuesday, April 30, 2019

మరోసారి అసెంబ్లీని కోర్టుకు లాగుతున్న కాంగ్రెస్ ! ఫిరాయింపులపై పిటిషన్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత విషయంలో హైకోర్టు మెట్లెక్కిన కాంగ్రెస్ పార్టీ మరోసారి సీఎల్పీకి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరబోతోన్న 11 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి సీఎల్పీని టీఆర్ఎస్పీలో విలీనం చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wgn0g2

0 comments:

Post a Comment