Friday, April 26, 2019

మోడీ ఛాపర్ తనిఖీ చేసిన ఐఏఎస్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

ఢిల్లీ : ఒడిశాలో ప్రధాని మోడీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారి మహ్మద్ మొహిసిన్‌ సస్పెన్షన్‌ను ఎలక్షన్ కమిషన్ ఎత్తివేసింది. ఆయన సస్పెన్షన్‌పై బెంగళూరులోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్.. క్యాట్ స్టే విధించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్‌పై స్టే ఇచ్చిన క్యాట్.. ఈసీతో పాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L54VAF

Related Posts:

0 comments:

Post a Comment