Monday, April 8, 2019

టీడీపీ కార్యకర్తలపై వైఎస్ఆర్ సీపీ మద్దతు దారుల దాడి

తిరుపతి: పోలింగ్ సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య భౌతిక దాడులు తీవ్రమౌతున్నాయి. పరస్పరం దాడులకు దిగుతున్నారు. మారణాయుధాలతో దాడులు చేసుకుంటున్నారు. చివరికి- ఆసుపత్రి పాలవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ నర్సాపురం లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజుపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేసి, ఆయన కారు అద్దాలను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VtexG4

Related Posts:

0 comments:

Post a Comment