Sunday, April 28, 2019

ప్రియాంకపై రాహుల్ చాడీలు... ! చెల్లి నాకన్నా పెద్ద హెలికాప్టర్ లో తిరుగుతోంది ( వీడియో )

లక్నో: మూడో విడత లోక్ సభ ఎన్నికల ప్రచారం చివరిరోజు శనివారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. ప్రచారం ముగియడానికి కొన్ని గంటలే మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఊపిరి సలపనంత బిజీ షెడ్యూల్ వారిద్దరిదీ. వేర్వేరు ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొనడానికి హడావుడిగా హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు ఆ అన్నాచెల్లి. ఒకరి భుజాలపై ఒకరు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UGcIEx

0 comments:

Post a Comment