Saturday, April 20, 2019

ఏపిలో మ‌రో ఎన్నిక‌ల పోరు : నెలాఖ‌రుకు ఓట‌ర్ల జాబితా : త‌్వ‌ర‌లో ఎల‌క్ష‌న్‌ షెడ్యూల్‌..!

ఏపిలో మ‌రో ఎన్నిక‌ల స‌మ‌రానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఎవ‌రికి ప‌ట్టం క‌ట్టారో తెలియ‌క‌...పైకి ధీమా వ్య‌క్తం చేస్తున్న పార్టీల‌కు మ‌రో ప‌రీక్ష సిద్దంగా ఉంది. హైకోర్టు అదేశాల మేర‌కు అధికార యంత్రాంగం ఓట‌ర్ల జాబితాను సిద్దం చేస్తోంది. మే 1న జాబితా విడుద‌ల చేయ‌నుంది. ఆ త‌రువాత ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల దిశ‌గా క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UMppSX

0 comments:

Post a Comment