Thursday, April 25, 2019

ఇంటర్ ఇంత రచ్చ చేసింది..! టెన్త్ ఎంత చెత్త చేస్తుందో..! త్వరలో ఎస్సెస్సీ ఫలితాలు..!!

హైదరాబాద్: ఇంటర్ ఫలితాల పరిణామాల నుండి పూర్తిగా తేరుకోక ముందు మరో ఫలితం రాబోతోంది. ఈ ఫలితాలు ప్రభుత్వాన్ని ఎంత అతలాకుతలం చేస్తుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలైన తరువాత నెలకొన్న గందరగోళం, విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపిన వేళ, త్వరలో విడుదల కానున్న టెన్త్ పరీక్షా ఫలితాల్లో ఏం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GELlaa

0 comments:

Post a Comment