Friday, April 19, 2019

దొంగలకు మోదీ పేరు : రాహుల్‌పై పరువునష్టం కేసు వేసిన సుశీల్

పాట్నా : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ దూసుకెళ్తున్నారు. పనిలోపనిగా ప్రత్యర్థులపై విమర్శలు కూడా చేస్తున్నారు. ప్రధాని మోదీని చౌకీదార్ చోర్ హై అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీతోపాటు నీరవ్ మోదీ, లలిత్ మోదీ పేర్లను ప్రస్తావిస్తూ దొంగలందరికీ మోదీ అనే పేరు ఎందుకుందని రాహుల్ వ్యాఖ్యానించారు. పరువునష్టం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UJTzqe

0 comments:

Post a Comment