పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ ప్రచారం ఉద్ధృతం చేశారు. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయపార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఏపీలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, జనసేన అధ్యక్షుడు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UvLZ1h
Friday, April 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment