Saturday, April 27, 2019

నేడు శ్రీవారి ద‌ర్శ‌నానికి బ్రేక్: భ‌క్తుల‌తో తిరుమ‌ల కిట‌కిట : ద‌ర్శ‌నం మ‌రింత ఆల‌స్యం..!

సెల‌వులు..అందునా శ‌నివారం శ్రీవారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు తిరుమ‌ల కొండ మీద బారులు తీరారు. సిఫార్సు లేఖ ల‌ను ప‌క్క‌న పెట్టేసారు. ద‌ర్శ‌నం కోసం క్యూ లైన్ల‌లో భ‌క్తులు నిరీక్షిస్తున్నారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో శ్రీవారి ద‌ర్శ‌నానికి దాదాపు నాలుగు గంట‌ల పాటు బ్రేక్ ఏర్ప‌డుతోంది. సంప్రోక్ష‌ణ కోసం ద‌ర్శ‌నం నిలిపివేయాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. నేడు మ‌హా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PuTkcu

0 comments:

Post a Comment