Tuesday, April 2, 2019

మనీ ల్యాండరింగ్ కేసులో వాద్రా కు ఊరట .. షరతులతో కూడిన ముందస్తు బెయిల్

మ‌నీలాండ‌రింగ్ కేసులో సోనియాగాంధీ అల్లుడు రాబ‌ర్ట్ వాద్రాకు ఏప్రిల్ 1న స్పెష‌ల్ సీబీఐ కోర్టు షరతులతో కూడిన ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. వాద్రా స‌న్నిహితుడు మ‌నోజ్ అరోరాకు కూడా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తన క్లయింట్‌పై రాజకీయ ప్రతీకారానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని వాద్రా తరఫు న్యాయవాది కేటీ తులసి కోర్టులో తమ వాదన వినిపించారు .

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uEnBMv

Related Posts:

0 comments:

Post a Comment