హైదరాబాద్ : అవినీతిని ఏ స్థాయిలో ఉపేక్షించబోమని తెలంగాణ సర్కార్ ఇదివరకే స్పష్టంచేసింది. అన్ని ప్రభుత్వ విభాగాలు, సంస్థలను మరింత పారదర్శకంగా రూపొందిస్తామని తెలిపింది. దీనిపై పలు వేదికల మీద సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త పురపాలన చట్టం రూపకల్పనపై సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IvABfm
Saturday, April 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment