Saturday, April 20, 2019

దేశవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడకలు

దేశవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవులు తమ కోసం ప్రాణాలు అర్పించిన యేసును భక్తి శ్రద్ధలతో తలుచుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసు త్యాగాన్ని తలచుకుంటూ క్రైస్తవులంతా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. లోక రక్షణ కొరకు మరణించిన ఏసు కోసం ఉపవాసాలు ఉన్నారు. గుడ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IKtsbt

0 comments:

Post a Comment