Tuesday, April 2, 2019

మిషన్ శక్తిపై అమెరికా అక్కసు ఐఎస్ఎస్‌‌కు ముప్పు పెరిగిందన్న నాసా

మిషన్ శక్తి ప్రయోగంతో అగ్రదేశాల సరసన నిలిచిన భారత్‌పై అమెరికా మండిపడుతోంది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత అంతరిక్షంలో ఉపగ్రహాలను పేల్చేయగల సత్తా సంపాదించుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా భారత్ నిర్వహించిన మిషన్ శక్తి ప్రయోగంపై నాసా అక్కసు వెళ్లగక్కింది. ఈ ప్రయోగంతో స్పేస్ జంక్ మరింత పెరిగిందని, ఇది ఆందోళన కలిగించే అంశమని అంటోంది. అంతరిక్షంలో ఉపగ్రహం కూల్చివేత ప్రయోగంపై పాక్ స్పందన..ఏమి చెప్పిందంటే..?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I6u9eT

0 comments:

Post a Comment