Sunday, April 28, 2019

కట్నం కోసం చిత్రహింసలు పెట్టారు! రిటైర్డ్ జడ్జిపై కోడలు ఫిర్యాదు, కేసు నమోదు!

హైదరాబాద్ : రిటైర్డ్ జడ్జి జస్టిస్ నూతి రామ్మోహనరావుపై ఆయన కోడలు వరకట్న వేధింపుల కేసు పెట్టారు. తన భర్త వశిష్ఠతో పాటు అత్త జయలక్ష్మి, మామ జస్టిస్ నూతి రామ్మోహన రావు తనను చిత్రహింసలు పెట్టారని సింధూశర్మ హైదరాబాద్‌లోని సీసీఎస్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు రిటైర్డ్ జడ్జితో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WbZdOq

Related Posts:

0 comments:

Post a Comment