Monday, April 22, 2019

శ్రీలంక దాడులు: అదుపులో ఏడుమంది అనుమానితులు: సీసీటీవీ ఫుటేజీ విడుదల

కొలంబో: శ్రీలంకలో నరమేధానికి కారణమైన వరుస ఆత్మాహూతి దాడుల కేసుల్లో పోలీసులు ఏడుమందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. వారికి ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఐసిస్ సానుభూతిపరులై ఉండొచ్చని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఓ యువకుడు భుజానికి బ్యాగును తగిలించుకుని చర్చిలోకి ప్రవేశిస్తున్న దృశ్యం.. అక్కడ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IAfKJ0

Related Posts:

0 comments:

Post a Comment