Thursday, April 11, 2019

సంచలన ఆరోపేణ చేసిన చంద్రబాబు. ఓట్లు టీడీపీకి వేస్తే వైసీపీకి వెళ్తున్నాయి

టిడిపి అధినేత పోలింగ్ నిర్వ‌హ‌ణ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 30 శాతం ఇవియం లు ప‌ని చేయ‌క పోవ‌టం వ‌ల‌న దాదాపు మూడు గంట‌ల స‌మ‌యం వృధా అయింద‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఇవిఎంలు ప‌ని చేయ‌ని చోట రీ పోలింగ్ నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేసారు. టిడిపికి ఓట్లు వేస్తుంటే వైసిపికి వెళ్తున్నాయ‌ని ఆరోపించారు. టిడిపికి ఓట్లు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G4LNNl

0 comments:

Post a Comment