Wednesday, April 10, 2019

రెచ్చిపోయిన ఎమ్మెల్యే కొడుకు.. కారు పేపర్లు అడిగితే పోలీసునే కొట్టాడు..!

లక్నో : ఉత్తరప్రదేశ్ లో ఎమ్మెల్యే కొడుకు రెచ్చిపోయాడు. నా కారునే ఆపుతావా అంటూ పోలీసుపై చేయి చేసుకున్నాడు. ఝాన్సీ జిల్లాలోని గురుసరయ్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. మోడీ సర్కిల్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు.. గరోత్ (ఝాన్సీ) ఎమ్మెల్యే జవహర్ రాజ్ పుత్ కుమారుడి కారు ఆపారు. రిజిస్ట్రేషన్ పేపర్లు చూయించాలని అడగడంతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VzCFXD

Related Posts:

0 comments:

Post a Comment