Wednesday, April 10, 2019

పదండి ఓటేద్దాం! ఆన్‌లైన్‌లో ఓటర్ స్లిప్పులు, పోలింగ్ బూత్ వివరాలు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం తెలంగాణలో 17, ఏపీలో 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ నియోజకవర్గల్లో పోలింగ్ జరగనుంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల జాబితా, స్లిప్పుల పంపిణీ, పోలింగ్ కేంద్రాల ఆచూకీ కనుక్కోవడం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VE036s

Related Posts:

0 comments:

Post a Comment