Sunday, April 14, 2019

వారిద్దరిదీ లైలా-మజ్నూల కంటే ఘాటు ప్రేమ: లైలా ఎవరో, మజ్నూ ఎవరో నన్ను అడగొద్దు!

పాట్నా: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లపై హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటు విమర్శలు చేశారు. వారిద్దరి మధ్య విడదీయరాని ప్రేమానుబంధం ఉందని అన్నారు. మోడీ-నితీష్ ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారని చురకలు అంటించారు. మోడీ-నితీష్ జోడీలది లైలా-మజ్నూ కంటే ఘాటు ప్రేమ అని విమర్శించారు. వారిలో ఎవరు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Za51tF

Related Posts:

0 comments:

Post a Comment