Sunday, April 21, 2019

సీయం ర‌మేష్ ఇంట విషాదం : ప‌రీక్ష‌ల్లో ఫెయిల్‌..ఆత్మ‌హ‌త్య : బోర్డు నిర్వాహ‌క‌మే కార‌ణ‌మా..!

టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీయం ర‌మేష్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ర‌మేష్ మేన‌ల్లుడు ధ‌ర్మారామ్ హైద‌రాబాద్‌లోని శ్రీన‌గ‌ర్‌లో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. వారు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని ఏడ‌వ ఫ్లోర్ నుండి దూకి ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇంట‌ర్ లోఫెయిల్ అయినందుకేనా.. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ మేనల్లుడు ధర్మారామ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Pnolz9

0 comments:

Post a Comment