Sunday, April 14, 2019

సైనికుల సామర్థ్యంపైనే సందేహాలు : విపక్షాలపై మోదీ విసుర్లు

మంగళూరు : ఉగ్రవాదులపై సైన్యం దాడులు నిర్వహిస్తే .. విపక్షాలకు ఆధారాలు కావాలట, అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. పాకిస్థాన్ పై వైమానిక దళం చేసిన మెరుపుదాడులకు సంబంధించి సాక్ష్యాలు కావాలని అడిగారు. వారి సామర్థ్యం మీద సందేహాలు వ్యక్తం చేశారు అని మండిపడ్డారు. శనివారం ఆయన మంగళూరులో ప్రచారం నిర్వహించారు. సైనికాధికారుల లేఖ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZaqaEc

0 comments:

Post a Comment