Sunday, April 28, 2019

లైంగికదాడి, తర్వాత హత్య : శ్రావణి హత్యపై పోస్టుమార్టం రిపోర్ట్, ఒకరి అరెస్ట్

యాదాద్రి : విద్యార్థిని శ్రావణి హత్యకు సంబంధించి వివరాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యాయి. తొలుత శ్రావణిపై అత్యాచారం చేశారని వైద్యులు పేర్కొన్నారు. తర్వాత హత్య చేసినట్టు ధ్రువీకరించారు. శ్రావణి ఒంటిపై గాయాలు ఉండటంతోపాటు ఛాతీ ఎముకలు విరిగినట్టు పోస్టుమార్టం నివేదికలో నిర్ధారించారు. స్కూల్ వద్ద విచారణతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రావణి పదో తరగతి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WcIw5w

Related Posts:

0 comments:

Post a Comment