Friday, April 12, 2019

వైసిపి భారీ మెజార్టీ సాధిస్తుంది: మ‌హిళ‌ల ఓట్లు వైసిపి కే: ఇది ప్ర‌జా విజ‌యం : జ‌గ‌న్..!

ఏపిలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో లాండ్ స్లైడ్ విక్ట‌రీ సాధిస్తుంద‌ని వైసిపి అధినేత జ‌గ‌న్ ధీమా వ్య‌క్తం చేసారు. ఎన్నిక‌ల్లో 85 శా తం వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గటం శుభ సూచికం అన్నారు. పోలింగ్ జ‌ర‌గ‌కుండా..పోలింగ్ శాతం త‌గ్గించేందుకు చంద్ర‌బా బు దిగ‌జారి వ్య‌వ‌హ‌రించారని ఆరోపించారు. మ‌హిళా ఓట‌ర్లు వైసిపి కే అండ‌గా నిలిచార‌న్నారు. చంద్ర‌బాబు కుట్రలు ప్ర‌జ‌లు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IhXHqG

0 comments:

Post a Comment