Friday, April 19, 2019

సికిందరాబాద్ రైల్ నిలయంలో అగ్ని ప్రమాదం .. పలు ఫైళ్ళు దగ్ధం

సికింద్రాబాద్ రైల్ నిలయంలోని 7 వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది . శుక్రవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో పలు ఫైళ్ళు దగ్ధం అయ్యాయి . షార్ట్ సర్కూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలు ఫైల్స్ దగ్ధం కాగా కంప్యూటర్, టెలి కమ్యూనికేషన్ కు సంబంధించిన డ్రాయింగ్స్ కాలిపోయినట్లు తెలిపారు. పొగలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UJU6Zg

Related Posts:

0 comments:

Post a Comment