Sunday, April 14, 2019

కేసీఆర్ అపాయింట్‌మెంట్ దొరకక రెవెన్యూ ఉద్యోగులు చినజీయర్‌ స్వామిని కలవడంపై మీ కామెంట్ ఏంటి?

హైదరాబాద్ : తెలంగాణలో రెవెన్యూ శాఖ విలీనం, రద్దు వార్తల నేపథ్యంలో ఆ శాఖ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర ఉన్నతాధికారులను కలిసి విన్నవించుకుందామనుకున్న రెవెన్యూ ఉద్యోగులకు అపాయింట్ దొరకలేదు. దీంతో వారంతా చినజీయర్ స్వామిని ఆశ్రయించారు. సమస్య వివరించి తమను గట్టెక్కించాలని కోరారు. రెవెన్యూ శాఖను రద్దుచేస్తామని సీఎం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Z7VROg

0 comments:

Post a Comment