Sunday, April 14, 2019

ఓట్ల లెక్కింపులో ప్రత్యేకం! ఇందూరులో 30గంటల తర్వాత ఫలితం!

నిజామాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఫలితాల వెల్లడిలోనూ ప్రత్యేకతను చాటుకోనుంది. భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉన్నందున ఈ నియోజకవర్గ ఫలితం ఆలస్యం కానుంది. అయితే అది గంటా రెండు గంటలు అనుకుంటే పొరపాటే. దేశవ్యాప్తంగా మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా.. నిజామాబాద్ సీటు రిజల్ట్ మాత్రం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UfqrSC

Related Posts:

0 comments:

Post a Comment