Monday, April 8, 2019

మహనీయుల విగ్రహాల విధ్వంసం! తల లేకుండా చేశారు!

చెన్నై: ఎన్నికల వేళ మరోసారి విగ్రహాల విధ్వంసాల ఘటన పునావృతమైంది. ఇదివరకు త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన అనంతరం వరుసగా విగ్రహాలపై తమ ప్రతాపం చూపారు వివిధ పార్టీల నాయకులు. గత ఏడాది ఇలాంటి సంఘటనలే తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ లల్లో నమోదయ్యాయి. కొన్ని నెలల పాటు సద్దు మణిగిన ఆ తరహా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vt0G2o

0 comments:

Post a Comment